కొత్తగా యాదాద్రి రైల్వేస్టేషన్‌ ఆవిర్భావం : సౌత్‌సెంట్రల్‌ రైల్వే ఉత్తర్వులు

యాదగిరి గుట్ట దేవస్థానాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తిరుమలగా రూపుదిద్దే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యాదగిరి గుట్టను యాదాద్రిగా పిలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా యాదాద్రి రైల్వేస్టేషన్‌ ఆవిర్భవించింది. సౌత్‌సెంట్రల్‌ రైల్వే ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. యాదగిరి గుట్టను దక్షిణాదిలోనే ప్రముఖ క్షేత్రంగా రూపొందించాలన్న లక్ష్యంతో ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మనోరంజకంగా సాగుతున్నాయి. ఆలయం బంగారువర్ణంలో సాక్షాత్కరించబోతోంది. యాదగిరిగుట్ట మొత్తాన్ని, ఆగుట్ట పరిసర ప్రాంతాలను కూడా …

Read More

యాదాద్రి క్షేత్రంలో వానరాలకు ఫలాలు తినిపించిన కేసీఆర్

ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్న అరుదైన సన్నివేశం యాదాద్రి పుణ్యక్షేత్రం లో తీసినది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కాన్వాయ్ ని ఆపి స్వయంగా ఫలాలు తినిపించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో జరుగుతున్న దేవాలయ అభివృద్ధి పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం పర్యవేక్షించారు. ఉదయం యాదాద్రి వెళ్లిన కెసిఆర్ మొదటగా బాలాలయంలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు …

Read More

రేపు యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. బెంగాల్‌లో ఒక్కరోజే లాక్‌డౌన్.. విద్యార్థుల కోసం దీదీ డెసిషన్ ఉదయం పది గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరతారు సీఎం కేసీఆర్‌. యాదాద్రి చేరుకున్న తర్వాత.. ముందుగా స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత కొండపై జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఫ్యాక్ట్‌ఫుల్‌ అప్‌డేట్‌ : స్వామి అగ్నివేష్‌ …

Read More

మిరుమిట్లు గొలుపుతున్న యాదాద్రి – రాత్రివేళ బంగారు వర్ణంలో జిగేల్

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి సకల హంగులతో సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల మాదిరిగా.. తెలంగాణలో యాదాద్రిని తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆదిశగా భారీగా నిధులు కేటాయించారు. యాదాద్రి కొండ మొత్తం స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పుడు ఆలయం కొత్త స్వరూపంలో కనిపిస్తోంది. రాత్రివేళ విద్యుద్దీప కాంతుల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. ఫ్యాక్ట్‌ఫుల్ పాఠకులకోసం ఆకట్టుకునే ఆ చిత్రాలు…    

Read More