ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? చైనాతో యుద్ధం ముంచుకొస్తోందని 80వేల మంది సైనికులు సిక్‌ లీవుల కోసం దరఖాస్తు చేశారా ?

దేశ సరిహద్దుల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న చైనా సైనికుల కుట్రలను భారత ఆర్మీ సమర్థవంతంగా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఒక యూజర్‌ దీనిని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వైరల్‌ పోస్ట్‌ చూస్తే… ‘ఇండియా చైనా ఫేస్ ఆఫ్ మధ్య, 45 సంవత్సరాలలో మొదటిసారిగా, భారతీయ సైన్యం యొక్క 80,000 మంది సైనికులు అనారోగ్య సెలవుల కోసం …

Read More

భారత్ యుద్ధానికి రె ‘ఢీ’, మరి డ్రాగన్‌..!!

యుద్ధం అనేది ఓ కళ. యుద్ధమంటే కత్తులు తిప్పడం, తుపాకులు పేల్చడం కాదు. యుద్ధంలొ దౌత్య వ్యూహం కూడా దాగి ఉంటుంది. యుద్ధానికి ఎన్నుకునే సమయం కూడా విజయంలొ కీలకపాత్ర పోషిస్తుంది. “యుద్ధం వస్తే వినాశనమే కానీ..శాశ్వత శాంతి కావాలంటే ఒక్కోసారి యుద్ధం తప్పక చేయాలి. ఆ యుద్ధం తరువాత శాశ్వత శాంతి దిశగా అడుగులు పడాలి”. యుద్ధం అనేది ఒక తరాన్ని నాశనం చేస్తే మరో తరానికి ప్రాణం …

Read More