
బిహార్ ఎన్నికల్లో ప్లస్, మైనస్ పాయింట్లివే!
బిహార్ ఎన్నికల్లో అనిశ్చితికి కారణమేంటి? ఈసారి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవి? ఎవరి ప్లస్ పాయింట్లు ఏంటి? ఎవరి మైనస్ పాయింట్లు ఏంటి? ఇక.. యాభైఏళ్ల చరిత్రలో తొలిసారి బిహార్ ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేతలెవరు? బిహార్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఈ సారి అన్ని పక్షాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇటు అధికార పక్షాన్ని గమనిస్తే.. అధికార పక్షానికి ఉండే సహజ వ్యతిరేకత ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడు …
Read More