
రష్యా వ్యాక్సిన్‌తో 14శాతం వాలంటీర్లకు సైడ్ ఎఫెక్ట్స్!
రష్యా తొట్టతొలి సారిగా విడుదల చేసిన స్పుత్నిక్-వి టీకాతో సైడ్ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆదేశం ప్రకటించింది. 14శాతం మంది వాలంటీర్లకు అనారోగ్య లక్షణాలు కనిపించాయని తెలిపింది. అయితే.. వాటిని అంత సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. స్పుత్నిక్-వి టీకా మూడోదశ ప్రయోగాలు జోరందుకున్నాయి. ఓవైపు మూడోదశ ట్రయల్స్ జరుగుతుండగానే దీనిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అప్పుడు ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. …
Read More