
రాజ్యసభ జరిగిన విధానం ఇదీ… సభా గౌరవాన్ని కాపాడటం తన బాధ్యత అన్న చైర్మన్
• సభ్యుల సస్పెన్షన్ బాధాకరమే.. కానీ తప్పలేదు • సభ్యుల ఆలోచనా ధోరణిని సానుకూలంగా మారుస్తుందని భావిస్తున్నా • గతంలో బిల్లులు ఆమోదం పొందిన ఘటనలను ఉదహరించిన రాజ్యసభ చైర్మన్ • సభాకార్యక్రమాలు సజావుగా సాగడంలో ప్రతి సభ్యుడు సహకరించాలని విజ్ఞప్తి • ఈ సమావేశాల్లో రాజ్యసభలో 100.69% ఉత్పాదకత నమోదు • రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నియమ, నిబంధలనకు అనుగుణంగా పార్లమెంటు ఎగువసభను నడుపుతూ సభా గౌరవాన్ని కాపాడటం …
Read More