
చాలా హ్యాపీగా ఉన్నాను – దర్శకుడు విజయ్‌కుమార్ కొండా.
తొలి చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే`తో సెన్సేషనల్ హిట్ సాధించి రెండో చిత్రం ‘ఒకలైలాకోసం’ వంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరితో కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ కొండా. ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా.. అక్టోబర్ 1 సాయంత్రం 6గంటలకు తెలుగు ఓటీటీ …
Read More