అధికారికంగా వైమానిక దళంలో చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు అధికారికంగా ఈ రోజు భారత వాయుసేన అమ్ముల పొదిలో చేరాయి. మొదటి బ్యాచ్ లో వచ్చిన ఐదు యుద్ధ విమానాలు అంబాలా లోని వైమానిక స్థావరంలో సర్వమత ప్రార్థనలతో రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ప్రవేశ పెట్టారు. ఫ్రాన్స్ రక్షణ మంత్రి పొర్లేన్స్ పార్లే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, వాయుసనాధిపతి రాకేష్ కుమార్ సింగ్, …

Read More