రామగుండము పోలీస్ కమీషనర్ సమీక్షా సమావేశం

ఈ రోజు రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ వి.సత్యనారాయణ గారు పెద్దపల్లి ,మంచిర్యాల జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పోలీసు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష నందు కేసు ఫైల్స్ యొక్క స్థితిగతులను, పురోగతిని పరిశీలించారు. నేరాల అదుపునకు కృషి చేయాలని సిబ్బందికి తెలిపినారు. తీవ్రమైన నేరాల దర్యాప్తులో ప్రణాలికను అమలు చేయాలని అన్నారు. మహిళ సంబంధిత కేసుల్లో విచారణ వేగవంతంగా చేయాలని అన్నారు. నేర …

Read More