
Ram Vilas Paswan : రామ్ విలాస్ పాశ్వాన్ ప్రస్థానంలో రికార్డులే రికార్డులు – అరుదైన ఘనత పాశ్వాన్‌కే సొంతం
బీహార్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందిన రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డుల మీద రికార్డులు సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకులలో అరుదైన అవకాశాలు పొందారు. వరుసగా ఎనిమిది సార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం : 1946 జూలై 5 వ తేదీన పాశ్వాన్ జన్మించారు. సంయుక్త సోషలిస్ట్ పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1969లో అలౌలి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 1974 లో లోక్‌దళ్ …
Read More