లెస్బియన్ క్రైమ్, యాక్ష‌న్ ఆధారంగా ‘డేంజరస్’ మూవీ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న సార‌థ్యంలో  `బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మూవీ డేంజ‌ర‌స్‌. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కొన్ని పోస్టర్స్‌ను  విడుదల చేశారు. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని, ఈ లెస్బియన్స్ …

Read More

రామ్‌గోపాల్ వర్మ జీవితం ఆధారంగా మూడు సినిమాలు

– స్వయంగా నటించనున్న ఆర్జీవీ – నిర్మిస్తోన్న బొమ్మాకు  క్రియేషన్స్ సంస్థ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ  జీవితం ఆధారంగా బొమ్మాకు క్రియేషన్స్‌ మూడు సినిమాలు నిర్మించబోతోంది. అంటే.. ఆర్జీవీ జీవితాన్ని మూడుభాగాలుగా విభజించింది. దీనికి సంబంధించిన పార్ట్ 1 ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆగస్టు 26వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుంది. ఈ మూడు చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు  2 …

Read More

మర్డర్‌ సినిమాకు బ్రేక్‌ – పట్టుబట్టి సాధించిన అమృత

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న ‘మర్డర్‌’ సినిమాకు బ్రేక్‌ పడింది. న్యాయస్థానం ఆయనకు షాకిచ్చింది. ఆర్జీవీ తీస్తున్న ‘మర్డర్‌’ సినిమా విడుదల నిలిపేయాలంటూ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్యకేసు ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ సినిమా రూపొందిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు చూసినా, సినిమా టీజర్‌ను చూసినా అదే అర్థమవుతోంది. దీంతో.. ప్రణయ్‌ …

Read More