
నటి జీవితమే సినిమా కాబోతోందా?
సినీ నటి జీవితమే ఓ సినిమా కాబోతోందా ? ఇన్నాళ్లూ సినిమాలో నటించిన రియా చక్రవర్తి జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతోందా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోంది. అంతేకాదు.. నిర్మాతలు ఆమె కథ ఆధారంగా సిని0 బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత అతని ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి వార్తల్లో కేంద్రబిందువుగా నిలిచింది. దేశ వ్యాప్తంగా మూడున్నర నెలలుగా ప్రధాన శీర్షికల్లో కనిపిస్తోంది. …
Read More