పెద్దనోట్లు మళ్లీ రద్దు చేయబోతున్నారా ?

2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే పెద్దనోట్ల చెలామణిని రద్దుచేసింది. ఆ తర్వాత కొత్త నోట్ల ముద్రణను చేపట్టింది. అంతకుముందు ఉన్న రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో రూ.2000 నోట్లను ముద్రించింది. ప్రస్తుతం రూ. 100 నోట్ల తర్వాత నేరుగా రూ.2000 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మరోసారి పెద్దనోట్ల రద్దు అంశం చర్చకు వస్తోంది. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే …

Read More