
వరుస చిత్రాలతో వరల్డ్ వైడ్‌గా ఇమేజ్ పెంచుకుంటోన్న రెబల్‌స్టార్ ప్రభాస్
హ్యాపీ బర్త్ డే టు రెబల్‌స్టార్ ప్రభాస్ రెబల్‌స్టార్ ప్రభాస్..ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్లోనే కాదు ఎంటైర్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. టాలీవుడ్లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ ప్రయాణానికి ముందు తన మార్కును క్రియేట్ చేసుకోవడానికి ప్రభాస్ ఎంతో ఓపికగా కష్టపడ్డారు. తొలి చిత్రం ‘ఈశ్వర్’తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తర్వాత రాఘవేంద్ర, వర్షం, …
Read More