
తెలంగాణలో కొత్త రెవెన్యూ బిల్లు ముఖ్యాంశాలు
తెలంగాణ ప్రభుత్వం తేబోతున్న రెవెన్యూ బిల్ల్లును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తనే అసెంబ్లీలో చట్టం వివరాలను వెల్లడించారు. వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు ముటేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే హక్కుల రికార్డ్ పూర్తి చేసి కొన్నవారికి వెంటనే బదిలీ చేయాలని ఈ చట్టంలో చేర్చామన్నారు. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాల్సి …
Read More