రైతులను శాంతపరిచే నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఓవైపు వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను శాంత పరిచే నిర్ణయం తీసుకుంది. పలు పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరను పెంచే నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా రైతులకు తీపికబురు అందించే ప్రయత్నం చేసింది కేంద్రం. పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల ఆమోదంపై అన్నదాతలు గరం గరంగా ఉన్న సమయంలో.. జాతీయస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇరకాటంలో పడింది. అటు …

Read More