ప్రమాదకరంగా రైల్వే పట్టాలు

మిషన్ భగీరథ పైపులైను రైల్వే  పట్టాల నుండి దాటించే పనులు ఇష్టారాజ్యంగా చేయడం వల్ల రైల్వే పట్టాల మధ్య కుంగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో 435/26-28 మైలురాయి వద్ద  మిషన్ భగీరథ పైపు పట్టాల క్రింద నుండి క్రాసింగ్ చేస్తున్న క్రమంలో సరైన ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైలు పట్టాల ప్రక్కన కుంగి గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. కీమెన్ …

Read More