బాధ్యత లేకుండా వచ్చాడు.. ఓవ్యక్తి ప్రాణంమీదకు తెచ్చాడు.

హైదరాబాద్ అత్తాపూర్‌ సమీపంలో పివి ఎక్స్‌ప్రెస్‌ హైవే కింద ఓ భారీ ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 181 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి సడెన్‌గా పక్కనుంచి రోడ్డుమీదకు వచ్చి లెఫ్ట్‌సైడ్‌గా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్‌ ఇతని బైక్‌ను ఢీకొనడంతో ఆబైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన దారిలో తానువెళ్లిపోయాడు. …

Read More