మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ తప్పనిసరి కానుందా ?

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించింది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో.. వరల్డ్‌ కరోనా మీటర్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. ఇప్పటికే కరోనా తీవ్రతను తగ్గించే లక్ష్యంతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ విధించుకున్నాయి. తర్వాత అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యింది. అయితే.. తాజా గణాంకాల నేపథ్యంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ తప్పనిసరి కానుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే స్టేషన్లలో రద్దీ ఉంటే టికెట్‌ …

Read More

లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసే యోచనలో కేంద్రం

కేంద్రప్రభుత్వం గత మార్చి మూడోవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. తొలుత పూర్తిస్థాయిలో దేశమంతటా తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఒకవిధంగా సామాన్యజనం, అవసరార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారు కూడా. అయితే.. మూడు దశల్లో లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం.. ఆ తర్వాత లాక్‌డౌన్‌ అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు దశలుగా అన్‌లాక్‌ ప్రక్రియల్లో చాలా రంగాలకు సడలింపులు ఇచ్చింది. ఇక, ఇప్పుడు సెప్టెంబర్‌ నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలన్న …

Read More

లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా ఆన్‌లైన్‌లో అత్యవసర పాసులు జారీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలలో లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్‌, డెత్‌ వంటి ఏదైనా అవవసరాలకు సంబంధించి రామగుండం  పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అత్యవసర పాసులను ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. నరేంద్రమోదీని ఇన్ని రూపాల్లో ఎప్పుడైనా చూశారా ? ప్రజలు అత్యవసర పరిస్థితులకు అవసరమైన  పాసుల కోసం ఈ క్రింది వెబ్ లింక్‌లలో …

Read More