
వ్యాపారాలపై లాక్డౌన్ ఎఫెక్ట్ – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుదేలు
లాక్డౌన్. ఇంతకుముందెన్నడూ వినని పదం. అలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోని అనుభవం. కానీ, లాక్డౌన్ ప్రతి రంగాన్నీ శాసించింది. సకల రంగాలూ దీని కారణంగా కుదేలైపోయాయి. జన జీవనం గిలగిలా కొట్టుకుంటోంది. లాక్డౌన్ మిగిల్చిన భారం, నష్టం పూడ్చుకోలేని విధంగా ఎ గుదిబండలా మీద కూర్చుంది. ఫలితంగా సర్వ రంగాలూ, సకల జనులూ విలవిల్లాడి పోయారు. ఇక సీజనల్ వైరస్‌గా కరోనా – అమెరికా అధ్యయనం …
Read More