
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? ఈనెల 25 నుంచి దేశవ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారా ?
ప్రస్తుతం దేశంలో అన్‌లాక్ సీజన్ నడుస్తోంది. అయితే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఉత్తర్వు లేఖ సోషల్ మీడియాలో తిరుగుతోంది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ – ఎన్‌డిఎంఎ జారీ చేసిన ఆ ఉత్తర్వు ప్రకారం, సెప్టెంబర్ 25 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ తిరిగి విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు పేర్కొంది. మరి ఈ ఉత్తర్వులు నిజంగానే ఎన్‌డిఎంఎ జారీచేసిందా ? ప్రభుత్వం మళ్లీ దేశంలో …
Read More