
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలు రద్దు – ఎందుకో తెలుసా?
వచ్చే యేడాది దావోస్‌లో జరగాల్సిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ రద్దయ్యింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈసమావేశాలు రద్దుచేయడమే ఉత్తమమని నిర్ణయించారు. ఎందుకంటే చాలాప్రపంచ దేశాల్లో నుంచి ప్రతినిధులు ఈ పమ్మిట్కు రావాల్సి ఉంది. పలువురు రాజకీయ నాయకులను కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. వచ్చే వేసవి ప్రారంభంలో ఈ కార్యక్రమాన్ని తిరిగి షెడ్యూల్ చేయాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? విజయవాడ …
Read More