‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్’‌తో భారీగా పొదుపు – సర్వే రిపోర్ట్‌

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మెజారిటీ కంపెనీలు.. ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలన్నీ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’  వెసులుబాటు కల్పించాయి. చాలా కంపెనీలు వచ్చే యేడాది మార్చి, జూన్‌ వరకూ ఈ సదుపాయం కొనసాగుతుందని కూడా ప్రకటించాయి. ఈనేపథ్యంలో ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేయడం ద్వారా ఎంతమేరకు లబ్ధి చేకురుతుందో ఏడబ్యుఎఫ్‌ఐఎస్‌ అనేసంస్థ సర్వే నిర్వహించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే సగటు భారతీయుడు నెలకు రూ.5,520 వరకు పొదుపు చేస్తాడని సర్వేలో …

Read More