గవర్నర్ తమిళిసై బాబాయ్ కరోనాతో  మృతి

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ వసంతకుమార్ కరోనా వైరస్‌ బారిన పడి కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వసంతకుమార్‌ చనిపోయారు. ఆగస్టు 10వ తేదీన ఆయన కరోనాతో ఆస్పత్రిలో చేరారు. మూడు వారాలుగా ఆయన కరోనాతో పోరాడుతూ చివరకు తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆయనకు చికిత్స అందించిన చెన్నైలోని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. శుక్రవారం రాత్రి …

Read More