
వాట్సలో డిలీట్ అయిన ఫోటోలు తిరిగి పొందాలంటే ఇలా చేయండి
వాట్సప్‌లో ముఖ్యమైన ఫోటోలు డిలీట్ అయ్యాయని బాధపడే వాళ్లకు ఓ చిట్కా. ఫోన్ స్టోరేజీ నిండిపోతుందన్న ఉద్దేశ్యంతో చాలామంది ఎప్పటికప్పుడు డేటాను డిలీట్ చేస్తుంటారు. అలా వాట్సప్‌లో డిలీట్ అయిన ఫోటోలు తిరిగి పొందాలంటే ఇలా చేయండి. అలాంటప్పుడు ఒక్కోసారి ముఖ్యమైన డేటా, ఫోటోలు కూడా డిలీట్ అవుతాయి. వాటిని రీస్టోర్ చేసుకోవడానికి ఓ చిట్కా ఉంది. అదేంటో చూద్దాం… 2021 మధ్యకాలం నాటికి సాధారణ జనజీవన పరిస్థితులు వాట్సప్ …
Read More