
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? విజయవాడ సిటీ పోలీసు ఆదేశాల పేరిట జరుగుతున్న ప్రచారం నిజమేనా ?
విజయవాడ సిటీ పోలీసులు జారీచేసినట్లు ఉన్న ఓ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆకార్డులో ఇలా రాశారు. ‘ఎవరైనా ఇంటిదగ్గరికి వచ్చి మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాం. ఇన్సులిన్, విటమిన్స్, ఇంజక్షన్స్ వేస్తాము అని చెప్తే తొందరపడి వేయించుకోవద్దు. టెర్రరిస్ట్ గ్రూప్ ఈ విధంగా వచ్చి ఎయిడ్స్ ఇంజక్షన్లు వేస్తున్నరంట. ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? కరోనా మెస్సేజ్‌లు పోస్ట్ చేస్తే ఐటి యాక్ట్ ప్రకారం …
Read More