అయిలాపూర్‌ గ్రామంలో ఆకట్టుకునేలా వినాయక నిమజ్జనం

జగిత్యాల జిల్లా అయిలాపూర్ గ్రామంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఆకట్టుకునేలా కొనసాగాయి. భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు గణనాథున్ని నిమజ్జనం చేశారు. పరిమిత సంఖ్యలో మాత్రమే నిమజ్జన వేడుకల్లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఐక్యత యూత్ సభ్యులు కరోనా నిబంధనల మధ్య మత సామరస్యాన్ని చాటుతూ ఉత్సవాలను కోలాహలంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Read More

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆపరేషన్‌ క్లీన్‌

హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ క్లీన్‌ చేపట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు చేశారు. అవును నిజం.. జీహెచ్‌ఎంసీ అధికారులు బాధ్యతను వదిలేస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు గమనించి ముందుకు కదిలారు. ఒకరి వెనుక ఒకరు వెళ్లి పారిశుధ్య సేవల్లో నిమగ్నమయ్యారు. నీళ్లతో కరోనా టెస్ట్‌ – కొత్త టెక్నిక్‌ గురూ  (ఎలా చేస్తారో పూర్తి వివరాలు) హైదరాబాద్‌లోని సఫిల్‌గూడ చెరువులో వినాయకుడి నిమజ్జనాలు ప్రతియేటా సాగుతాయి. ప్రతి యేడాది …

Read More