
VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాక తప్పదా? – కంపెనీపై ఆధారపడిన వాళ్ల పరిస్థితి ఏంటి?
VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాక తప్పదా? – కంపెనీపై ఆధారపడిన వాళ్ల పరిస్థితి ఏంటి? ఆంధ్రులకు గర్వకారణమైన విశాఖ ఉక్కు ..ఇక ప్రైవేటుపరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం కొంతకాలంగా నష్టాలతో నడుస్తోంది. అయితే ప్రస్తుతం అన్ని ఉక్కు కర్మాగారాలదీ ఇదే పరిస్థితి. ఉత్పత్తి వ్యయం పెరగడం, డిమాండ్ లేకపోవడంతో ఆశించిన అమ్మకాలు జరగడం లేదు. …
Read More