
ఆర్ఎస్ఎస్ ఆపరేషన్ క్లీన్
హైదరాబాద్‌లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ చేపట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేశారు. అవును నిజం.. జీహెచ్ఎంసీ అధికారులు బాధ్యతను వదిలేస్తే ఆర్ఎస్ఎస్ శ్రేణులు గమనించి ముందుకు కదిలారు. ఒకరి వెనుక ఒకరు వెళ్లి పారిశుధ్య సేవల్లో నిమగ్నమయ్యారు. నీళ్లతో కరోనా టెస్ట్ – కొత్త టెక్నిక్ గురూ (ఎలా చేస్తారో పూర్తి వివరాలు) హైదరాబాద్‌లోని సఫిల్‌గూడ చెరువులో వినాయకుడి నిమజ్జనాలు ప్రతియేటా సాగుతాయి. ప్రతి యేడాది …
Read More