
నాగభూషణం గౌడ్ నేతృత్వంలో వందమంది టీఆర్ఎస్లో చేరిక – కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కొప్పుల
బెందె నాగభూషణంగౌడ్ నేతృత్వంలో వందమంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్లందరికీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 25 సంవత్సరాలుగా విశ్వహిందూపరిషత్లో, బీజేపీలో, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బెందె నాగభూషణం గౌడ్ టీఆర్ఎస్లోకి రావడం పార్టీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే కోరుకంటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు …
Read More