
వృద్ధుల పాలిట నిజంగానే ఇ-సంజీవని – ఇంట్లో నుంచే డాక్టర్ కన్సల్టేషన్
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త సదుపాయం వృద్ధుల పాలిట సంజీవనిగా మారింది. ఇంట్లోనే ఔట్ పేషెంట్ పరీక్షలు నిర్వహించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సీనియర్ సిటిజన్సే కాకుండా.. ఎవరైనా ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి వైద్య సహాయం పొందవచ్చు. ఇంట్లోనే OPD గా ఉండండి.. అనే నినాదంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధానంగా రక్తపోటు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలున్న వృద్ధులు, రెగ్యులర్‌గా మందులు వాడుతున్నవాళ్లు.. ఒపిడి …
Read More