కోవిడ్ వ్యాక్సిన్ – భారతీయ శాస్త్రీయ విజ్ఞానపు ముందడుగు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక విశ్లేషణ

2020వ సంవత్సరం తొలినాళ్ళలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది ఎన్నో జీవితాలు, ఎంతో మంది జీవనోపాధి మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 టీకా వస్తుందనే ఆకాంక్షతో ఆశాజనకంగా స్వేచ్ఛా ప్రపంచం దిశగా 2021 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన అనేక దేశాలకు సైతం ప్రయోజనం చేకూర్చే విధంగా అద్భుతమైన భారతీయ శాస్త్రీయ విజ్ఞానం ముందడుగు వేసింది. జయహో భారత్…! 2021 …

Read More

Vice President Asymptomatic Corona : ఉప రాష్ట్రపతికి కరోనా పాజిటివ్‌, ఆఫీసులో పలువురికి నిర్ధారణ

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు. రొటీన్‌ చెకప్‌లో భాగంగా కరోనా పరీక్షలు చేయించడంతో ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయనకు ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. లక్షణాలు లేకున్నా.. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంకయ్య హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. (ఇది కూడా చదవండి) తెలుగు పాటను దిగంతాలకు చేర్చాడు – …

Read More

మధ్యాహ్న భోజన పథకంలో పాలను కూడా చేర్చండి!

– కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఉపరాష్ట్రపతి సూచన – సానుకూలంగా స్పందించిన మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు పంపిస్తామని వెల్లడి – కరోనా నేపథ్యంలో పాడి, పౌల్ట్రీ పరిశ్రమలను కాపాడేందుకు తీసుకున్న చర్యలను ఉపరాష్ట్రపతికి వెల్లడించిన కేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి   చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా, వారికి ఉదయం అల్పాహారంలోగానీ, మధ్యాహ్న భోజనంలో గానీ పాలను కూడా చేర్చాలని  ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. కరోనా …

Read More

స్వర్ణభారత్ ట్రస్టు సేవాకార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతి వాకబు

– ట్రస్టు నిర్వాహకులు, అధ్యాపకులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలకరింపు – అక్షర విద్యాలయం ఉపాధ్యాయులతోనూ ఉపరాష్ట్రపతి మాటామంతి – పేరుపేరునా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి – కరోనా నేపథ్యంలో స్వర్ణభారత్ ట్రస్ట్ సహాయ కార్యక్రమాలపై ప్రశంస ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులు పోషించే పాత్ర అత్యంత కీలకమని, అందుకే భారతీయ సంప్రదాయం ‘ఆచార్యదేవోభవ’ అని చెప్పి తల్లిదండ్రులతో సమానంగా గురువులను గౌరవించడాన్ని నేర్పించిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు …

Read More

దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది : ఉపరాష్ట్రపతి

– పిల్లల సమగ్రాభివృద్ధికి తగిన పోషకాహారం, సానుకూల వాతావరణం కీలకం – సరైన పౌష్టికాహారం లేకపోవడం, పిల్లల శారీరక, మేధోవికాసానికి ఆటంకం – ఇందుకోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలి – ఆరోగ్య భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చొరవతీసుకోవాలి – ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకావిష్కరణ సందర్భంగా  ఉపరాష్ట్రపతి సూచన   ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా …

Read More

ఉపరాష్ట్రపతి నివాసంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజ

మట్టి ప్రతిమకు శ్రీమతితో కలిసి స్వయంగా పూజలు నిర్వహించిన ఉపరాష్ట్రపతి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నివాసానికే పరిమితమైన వినాయక వ్రతం కోవిడ్ నేపథ్యంలో దేశాభివృద్ధికి ఎదురౌతున్న ఆటంకాలు తొలగిపోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్ష   న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వినాయక చవితి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భారత గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, వారి సతీమణి శ్రీమతి ఉషమ్మ దంపతులు మట్టితో తయారు చేసిన లంబోదరుని ప్రతిమకు …

Read More

పర్యావరణాన్ని కాపాడుకుందాం – ఉపరాష్ట్రపతి వినాయకచవితి సందేశం

వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపు   ఇంటిల్లిపాదితో ఇంట్లోనే ఆనందంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు సూచించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి ద్వారా శ్రీ బాలగంగాధర్ …

Read More

భారతీయ కుటుంబ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటన

– జనాభా నియంత్రణ పైనా ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టాలి – ఈ దిశగా ప్రజలను చైతన్య పరచటం.. రాజకీయపార్టీలు, ప్రజాప్రతినిధుల బాధ్యత – లింగ వివక్ష, పేదరికం, నిరక్ష్యరాస్యత వంటి సామాజిక సవాళ్ల పరిష్కారం దిశగా ముందుకు సాగాలి – పెద్దలను విస్మరించడం, వారిని అగౌరవపరచడం లాంటి సంఘటనలు ఆందోళనకరం – పార్లమెంటరీ వ్యవస్థలో మహిళలకు తగినంత భాగస్వామ్యం కల్పించడంపై దృష్టిపెట్టాలని సూచన – ‘దేశంలో శిశు లింగ నిష్పత్తి …

Read More