వెక్కిళ్లు కరోనాకు సంకేతమా ?

కరోనా మహమ్మారి బయట పడినప్పటినుంచీ దాని లక్షణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మొదట్లో కరోనా వ్యాధి సోకిందని తెలుసుకోవడానికి, కరోనా వ్యాధి సోకిన వాళ్లకు మూడు లక్షణాలు మాత్రమే ఉండేవని అప్పట్లో వైద్యులు గుర్తించారు. కానీ, కరోనా లక్షణాల సంఖ్య ఇప్పుడు 11కు చేరింది. అయితే, తాజాగా మరో కొత్త లక్షణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనా బారిన పడ్డ ఓ వ్యక్తిలో కంటన్యూగా వెక్కిళ్లను గుర్తించారు. ఆ పేషెంట్‌కు అదే …

Read More