
కోవిడ్-19 నేపథ్యంలో వెన్నెముక ఆరోగ్యం – జాగ్రత్తలు
-వెన్నెముక గాయ దినోత్సవం సెప్టెంబర్ 5, 2020 యొక్క నినాదం కోవిడ్ మహమ్మారి ఆరోగ్యవంతులు, వికలాంగులు అని తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపుతోంది. ఈ నేపధ్యంలో వెన్నుముక గాయంతో భాద పడే వారు తమ ఆరోగ్యానికి ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయని భయపడుతూ పలు సందర్భాలలో గాయం నయం కావడంపై సందేహాలతో జీవిస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో తర్వాత కాలంలో ఇంటి వద్దనే వీల్ చైర్ పై …
Read More