కరోనా వ్యాక్సిన్‌ గుడ్‌న్యూస్‌ : తుదిదశ పరీక్షలు ప్రారంభించిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలో కంపెనీలు వ్యాక్సిన్‌ తయారుచేయడంలో నిమగ్నమయిపోయాయి. ఇందులో భాగంగానే న్యూయార్క్‌కు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ కూడా మూడోదశ పరీక్షలు ప్రారంభిస్తోంది. తొలి రెండు దశల పరీక్షా ఫలితాలు సానుకూలంగా వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులవైపు భారతీయ రైల్వే చూపులు అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ -ఎన్ఐహెచ్ కూడా ఈ విషయం నిర్ధారించింది. ప్రపంచవ్యాప్తంగా పలు …

Read More

వ్యాక్సిన్‌పై మళ్లీ మాటమార్చిన ట్రంప్‌ – అమెరికా అధ్యక్షుడి రోజుకో ప్రకటన

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో రోజుకో ప్రకటన చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో కొత్తమాట చెప్పారు. ఇన్నాళ్లూ నవంబర్‌లోనే టీకా అందుబాటులోకి వస్తుందని చెబుతూ వస్తున్న డోనాల్డ్ ట్రంప్‌.. ఇప్పుడు ఇంకోమాట చెప్పారు. కరోనా రోగులను కుటుంబ సభ్యలను కలిసే అవకాశం : సంచలన నిర్ణయం తీసుకున్న సర్కారు 2021 ఏప్రిల్‌ నాటికి అమెరికాలో అందరికీ కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ గురించి ఎదురుచూస్తోందన్న …

Read More