Kalvakuntla Kavitha : మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కల్వకుంట్ల కవిత – ఇకపై జనంలోనే కేసీఆర్ కూతురు

Kalvakuntla Kavitha : మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కల్వకుంట్ల కవిత – ఇకపై జనంలోనే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కల్వకుంట్ల కవిత మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. మొన్నటి కొండగట్టు ప్రకటనతో జోరు పెంచారు. జన్నేపల్లి పర్యటనలో భారీ కాన్వాయ్‌తో సత్తా చాటారు. గతంలో కంటే ప్రజలకు మరింత దగ్గరవ్వాలని నిర్ణయించారు. ఈ పరిణామాలతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనూ జోష్‌ పెరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా ఓటమి తర్వాత కొన్నాళ్లు …

Read More