బాలుజాదవ్.. అన్నా.. నీ..జ్ఞాపకాలను మరవలేనన్నా..

– మిత్రుని పాడెమోసి నివాళి అర్పించిన మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్..   బాలుజాదవ్ చదువుకుంటున్న వయస్సు నుండి సమాజం గురించి ఆలోచించే స్వభావం.. అణిచివేతకు గురైన వర్గంలో పుట్టాం.. అధికారిగా ఎదగాలనే లక్ష్యం.. మనం ఎదగడమే కాదు.. వెనుకబడ్డ వర్గాల ఎదుగుదలకు ఎంతో కొంత సాయంగా నిలవాలనే స్వభావం.. గిరిజన జాతికోసం ఆలోచించే అభ్యుదయవాది.. విధినిర్వాహణలో సేవాబావం ప్రదర్శించే ఆదర్శవాది.. పట్టలేని దుఖంతో బోరుమన్న మానుకోట ఎమ్మెల్యే.. బాలుజాదవ్ …

Read More

విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా నిరంతం అప్రమత్తంగా ఉండాలి

– విరిగిన విద్యుత్ స్తంభాల మరమ్మత్తులు పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌  -నివాస గృహాలపై ఉన్న 11 Kv విద్యుత్ లైన్ తొలగించాలని ఆదేశం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని స్థానిక ఎమ్మెల్యే దత్తత గ్రామం అయిన ఉప్పరపల్లిలో గత కొద్ది రోజుల క్రితం ఆకాల వర్షంతో చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు  నేలమట్టమయ్యాయి. దీంతో.. తక్షణం మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను అదేశించారు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌. దగ్గరుండి ఉప్పరపల్లి గ్రామంలో విద్యుత్ …

Read More