శాండల్‌వుడ్‌ బ్యూటీ క్వీన్‌ సంజనా మతం మార్చుకుందా ?

డ్రగ్‌ మాఫియా కేసులో అరెస్ట్‌ అయిన శాండల్‌వుడ్‌ బ్యూటీ క్వీన్‌ సంజనా మతం మార్చుకుందా ? అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బహుభాషా నటికూడా అయిన సంజనా గల్రాని మతం మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో పలు ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. లవ్‌ జిహాదీలో భాగంగా నటి సంజనా గిల్రానీ మతం మార్చుకుందని, ఆమె పేరును మహిరాగా మార్చేశారని జరుగుతున్న ప్రచారంతో ఆమె అభిమానులు షాక్ తిన్నారు. లవ్‌ జిహాద్‌లో భాగంగానే ప్రియుడు …

Read More

బాలీవుడ్‌లో మొదలై శాండల్‌వుడ్‌ మీదుగా టాలీవుడ్‌కు పాకిన డ్రగ్స్‌ వ్యవహారం

డ్రగ్స్‌ వ్యవహారం మూడు సినిమా ఇండస్ట్రీలను షేక్‌ చేస్తోంది. బాలీవుడ్‌ నుంచి మొదలైన మత్తు కథా చిత్రం.. ఆ తర్వాత శాండిల్‌వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్‌కు పాకింది. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో – ఎన్‌సీబీ విచారణలో నటి రియా చక్రవర్తి 25 మంది పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. రియా వెల్లడించిన పేర్ల ఆధారంగా.. ఎన్‌సీబీ అధికారులు 25 మందిని విచారించేందుకు రెడీ అయ్యారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు పలువురు పేర్లు …

Read More