శివసేనపై కంగనా రనౌత్‌ సంచలన ఆరోపణలు

మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేనపై సినీనటి కంగనా రనౌత్ మరోసారి దుమ్మెత్తపోశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రేపై కంగనా తీవ్రంగా ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌ డ్రగ్స్‌ రాకెట్‌తో ఆదిత్య థాక్రేకు సంబంధాలు ఉన్నాయంటూ కంగనా ఆరోపణలు గుప్పించడం సంచలనంగా మారింది. డిసెంబర్‌ కల్లా కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ ఫార్మా కంపెనీ వెల్లడి డ్రగ్స్‌ మాఫియాను ఎదిరించినందుకే తనపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని కూడా …

Read More