శీతాకాలంలో కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం

శీతాకాలంలో కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉందట. కేసుల సంఖ్య తగ్గుతుందన్న ఆనందంపై ఈ ప్రకటన నీళ్లు చల్లింది. జనంలో భయం పుట్టిస్తోంది. కరోనా వైరస్‌ మహమ్మారి కేసులు కొద్దిరోజుల క్రితం దాకా రికార్డు స్థాయిలో నిత్యం నమోదయ్యాయి. అయితే..కొన్నాళ్లుగా నిత్యం నమోదవుతున్న కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. అంతేకాదు.. కోలుకుంటున్న వారి సంఖ్య పాజిటివ్‌ కేసుల కన్నా ఎక్కువగా ఉండటం ఓ రకంగాఊరట నిస్తోంది. కానీ, ఇప్పుడు నీతి …

Read More