
Srishailam:శ్రీశైలంలో బయటపడ్డ మరో నిధి – ఈ సారి బంగారు, వెండి నాణాలు
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం నిర్మాణ పనుల్లో నిధి నిక్షేపాలు బయటపడుతున్నాయి. గత నెలలోనే ఓ నిధి బయటపడగా.. ఇప్పుడు తాజాగా మరోసారి బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. శ్రీశైలంలో పలు నిర్మాణాల పునరుద్ధరణ కార్యక్రమాలు కొంతకాలం నుంచి చేపడుతున్నారు. పురాతన భవనాలు, నిర్మాణాలను చెక్కు చెదరకుండా.. వాటి రూపం దెబ్బతినకుండా.. మెరుగులు అద్దే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఘంటామథం పునర్నిర్మాణపనుల్లో మల్లన్న సన్నిధిలో …
Read More