ఫ్యాక్ట్‌చెక్‌ -ఏదినిజం? : కరోనా నిర్ధారణకు శ్వాసను బిగబట్టే స్వీయతనిఖీ వీడియో నిజమేనా?

వాట్సప్‌లో గత కొద్దిరోజులుగా ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. కరోనా ఆవహించిన ఈ సమయంలో కరోనా వ్యాధి నిర్ధారణకు స్వీయ తనిఖీ అంటూ దానికి ఒక రైటప్‌ను కూడా జోడిస్తున్నారు. ఆ వీడియో చతురస్రాకారంలో ఉంది. ఆ వీడియోలో ఓ కర్సర్‌.. చతురస్రం చుట్టూ తిరుగుతుంది. ఆ కర్సర్‌ను అనుసరిస్తూ శ్వాస తీసుకోవడం, బిగబట్టడాన్ని పాటిస్తే.. మనకు కరోనా వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.. అని చెబుతున్నారు. మరి.. ఏది …

Read More