షష్టి పూర్తి ఎందుకు చేసుకుంటారు..?

మగవారు పుట్టిన తెలుగు సంవత్సరం తిరిగి మల్లి అదే సంవత్సరం పునారావృతం కావడానికి 60 సంవత్సరాల కాలం పడుతుంది. మగవారి వయస్సు 60 సంవత్సరాలు వచ్చినప్పుడ్డు శాస్త్రోక్తంగా జరిపే కార్యక్రమం షష్టి పూర్తి అని అంటాము.   మనిషి పూర్ణాయుర్దాయం మనం అనుకుంటున్న వంద సంవత్సరాలు కాదు. 120 సంవత్సరాలు మనిషి యొక్క పూర్ణాయుర్దాయం. కర్మ ఫలితం, పూర్వజన్మ ఫలం, వ్యక్తీ జీవన విధానం, అలవాట్లను బట్టి ఆయుష్షు ఉంటుంది. షష్టిపూర్తి:- …

Read More