
శాండల్‌వుడ్ బ్యూటీ క్వీన్ సంజనా మతం మార్చుకుందా ?
డ్రగ్ మాఫియా కేసులో అరెస్ట్ అయిన శాండల్‌వుడ్ బ్యూటీ క్వీన్ సంజనా మతం మార్చుకుందా ? అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బహుభాషా నటికూడా అయిన సంజనా గల్రాని మతం మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లవ్ జిహాదీలో భాగంగా నటి సంజనా గిల్రానీ మతం మార్చుకుందని, ఆమె పేరును మహిరాగా మార్చేశారని జరుగుతున్న ప్రచారంతో ఆమె అభిమానులు షాక్ తిన్నారు. లవ్ జిహాద్లో భాగంగానే ప్రియుడు …
Read More