ఆరునెలల తర్వాత తాజ్‌మహల్‌ తెరుస్తున్నారోచ్‌…

తాజ్‌మహల్‌ అభిమానులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కరోనా కారణంగా గత మార్చినుంచి నిలిచిపోయిన సందర్శకుల అనుమతిని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర పురావస్తుశాఖ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో సెల్ ఫోన్ లో నీలిచిత్రాలు చూస్తూ దొరికిన ఎంపీ మార్చి 23 వ తేదీనుంచి మూసివేసిన తాజ్‌మహల్‌ను ఈనెల 21వ తేదీన తిరిగి తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజ్‌మహల్‌ మాత్రమే కాదు.. ఆగ్రా కోటను కూడా సందర్శించేవారికి అనుమతి ఇవ్వాలని …

Read More