బిగ్‌ బ్రేకింగ్‌ : దేశమంతా ఆంక్షలు ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం (ఎందులో అంటే)

దేశంలో లాక్‌డౌన్‌ శకంలో కీలక అప్‌డేట్‌ వచ్చింది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం ఈమేరకు ఆంక్షలు ఎత్తివేస్తూ ఆదేశాలు జారీచేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులను జారీచేసింది. ప్రధానంగా ఆయా రాష్ట్రాల పరిధులతో పాటు.. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్‌ సర్వీసులపై ఆంక్షలు మొత్తం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య ప్రయాణాల్లో ఇప్పటినుంచి ప్రత్యేక నియమాలు, నిబంధనలు, అనుమతులు అవసరం లేదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రాల …

Read More