సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి  V. శ్రీనివాస్ గౌడ్  జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం మండల గూడం లో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహాన్ని స్థానిక శాసన సభ్యులు డా. T. రాజయ్య, జనగామ నియోజకవర్గ శాసన సభ్యులు  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సర్దార్ సర్వాయి పాపన్న …

Read More