తెలంగాణలో సాదాబైనామాలకు ఇక చెల్లుచీటీ : త్వరలో చివరి అవకాశం

గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరస్పర కోనుగోళ్ల మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరి సారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ధరణి వెబ్‌పోర్టల్‌పై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఈ నిర్ణయం వెలువరించారు. తెలంగాణలో చాలావరకు భూములు, ఇళ్లు కొనుగోళ్లు సాదాబైనామాల ద్వారానే జరిగేవి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరగడం, అధికారులను బతిమిలాడటం, డబ్బులు …

Read More