
తుపాకీతో బెదిరించి జార్ఖండ్లో దుర్మార్గం – ఆశ్రమంలోనే సన్యాసినిపై సామూహిక అత్యాచారం
జార్ఖండ్లో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. రాంచీలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న 36 యేళ్ల సాధ్వి (హిందూ సన్యాసిని)పై పలువురు ఆగంతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్లో దారుణం – అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం రాత్రివేళ నలుగురు సాయుధ దుండగులు మహిళా సత్సంగ్ ఆశ్రమం ప్రహారీగోడ దూకి లోపలకు వచ్చారు. ఆశ్రమంలో ఉన్నవాళ్లందరినీ వేర్వేరు గదుల్లో బంధించారు. వీళ్లు టార్గెట్ చేసిన సాధ్విని మరో గదిలోకి తీసుకెళ్లి సామూహిక …
Read More