అదితి రావ్ హీరోయిన్‌గా ‘మ‌హాస‌ముద్రం’

ఒక్కో అనౌన్స్‌మెంట్‌తో ‘మ‌హాస‌ముద్రం’ చిత్రం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుకుంటూ వ‌స్తోంది. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ సినిమాని ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ ఫిల్మ్‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. అంద‌చందాల‌తో పాటు అభిన‌య సామ‌ర్థ్యం పుష్క‌లంగా ఉన్న తార‌గా ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతున్న అదితి రావ్ హైద‌రి ఇందులో హీరోయిన్‌గా ఎంపిక‌య్యారు. ప‌ర్ఫార్మెన్స్‌కు …

Read More