
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? అక్టోబర్ 1 నుంచి సినిమాహాళ్లు తెరుస్తున్నారా? హోంశాఖ అనుమతి ఇచ్చిందా?
గత మార్చి మూడోవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు ప్రక్రియ కఠినంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్‌లాక్ సీజన్ నడుస్తున్నప్పటికీ.. అన్ని రంగాలకూ ఇంకా లాక్డౌన్ నుంచి విముక్తి లభించలేదు. పాక్షికంగా క్రమక్రమంగా ఆంక్షలు సడలిస్తూ వస్తోంది ప్రభుత్వం. అయితే, తాజాగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా కఠినమైన నిబంధనలు అనుసరిస్తూ సినిమాహాళ్లు తెరిచేందుకు హోంశాఖ అనుమతినిచ్చింది అనేది ఆ పోస్ట్ …
Read More